Random Video

Rythu Bandhu Scheme: Telangana రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధు కు లైన్ క్లియర్ | Telugu OneIndia

2023-11-26 3 Dailymotion

Minister Harish Rao Says About Rythu Bandhu Scheme In Election Campaign | యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నిధుల విడుదలపై ప్రకటన చేశారు మంత్రి హరీష్‌ రావు. రైతుబంధు విడుదలకు ఈసీ అనుమతివ్వడంతో.. సోమవారం రైతుబంధు నిధుల విడుదల చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన హరీష్‌ రావు.. సోమవారం రైతుల ఫోన్లు టింగుటింగు మంటాయన్నారు. రైతుబంధు నిధుల విడుదలను ఆపాలంటూ కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందన్నారు. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడని చివరకు ధర్మమే గెలిచిందన్నారు.

#TelanganaElections2023
#National
#Telangana
#brs
#rythubandhu
#electioncampaign
#ec
#cmkcr
#harishrao
#congress
#revanthreddy

~PR.40~ED.232~